द्विभाषी बच्चों की किताब (हिन्दी – तेलुगू) टिम को नींन्द नहीं आ रही है । उसका छोटा भेड़िया लापता है ! शायद वह उसे बाहर भूल आया है ? टिम रात के अंधेरे में बिल्कुल अकेला निकल पड़ता है - और अचानक उसका सामना कुछ मित्रों से होता है ... ద్విభాషా పిల్లల పుస్తకం (హిందీ – తెలుగు) టిమ్కి నిద్ర రావడంలేదు. అతని చిన్న తోడేలు తప్పిపోయింది! వొకవేళ అతని దానిని బయట మర్చిపోయాడెమో? టిమ్ ఒంటరిగా చీకట్లో బయలుదేరాడు- మరియు అనుకోకుండా కొంతమంది స్నేహితులని కలిసాడు…