ఈ ప్రచురణలో తెలుగు బైబిల్ (1880) (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) మరియు New Heart English Bible (2010) (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) తర్జుమ ఉంది. దీనిలో 173,766 రిఫరెన్స్ లు మరియు బైబిల్ యొక్క 2 ఫార్మాట్లను చూపుతుంది. దీనిలొ తెలుగు బైబిల్ 1880 మరియు New Heart English Bible (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) ఫార్మెట చెయబడిన రీడ్ మరియు నెవిగెషన్ ఫ్రెండ్లి గా చిన్నదిగా చెప్పాలంటే ఫార్మెట్, లెకా నెవీ-ఫార్మెట్. ఇక్కడ మీరు ప్రతి వచనాన్ని మీరు సమాంతరంగా(ప్యారలెల్గా) tel-nheb క్రమంగా వుంటుంది. దినిలొ పూర్తి , విడిగానె తప్ప సమాంతరంగా వుండదు, ఇంకా ఒ కాపీ తెలుగు బైబిల్ 1880 మరియు New Heart English Bible (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) , టెక్షట్ టూ స్పీచ్ టిటియెస్ (tts) మీ డివైజ్లొనె మీరు చదవడానికి అనువుగా, పెద్దగా వినబడుతుంది.
బైబిలు నావిగేషన్ తేలికగా ఎలా పనిచేస్తుంది:
పుస్తకాల విషయసూచిక ఉన్న ఓ టెస్టమెంటు. పుస్తక విషయ సూచిక తర్వాత టిటియస్ పుస్తకాల లిస్టువుంది ఇంకా అధ్యాయనాలు వున్నాయి. పుస్తక విషయ సూచికలో ప్రతీ టెస్టమెంటులు వుంటాయి. ప్రతి పుస్తకం ఎ టెస్టమెంటుకు చెందినదో తెలియజెస్తుంది. ప్రతి పుస్తకం ముందటి ఇంకా తర్వాతి పుస్తకానికి రిఫెరెన్స్ చూపించండి. ప్రతీ పుస్తకానికి దాని అధ్యాయాల విషయసూచిక కలిగివుంది. ప్రతీ అధ్యాయనం అది చెందిన పుస్తకంతో రిఫెరెన్స్ కలిగింది. ప్రతీ అధ్యాయం దాని ముందటి లేక తర్వాతి అధ్యాయంకి రిఫరెన్స్ ఇస్తుంది. ప్రతి అధ్యాయానికి దాని వచనాల విషయసూచిక కలిగి వుంది. నావీ-ఫార్మెట లొ ప్రతీ అధ్యాయానికి దాని టిటియకి రిఫెరెన్స్ కలిగివుంది. ప్రతి వచనానికి సంఖ్య వుంది, ఇంకా ఎ అధ్యాయనానికి చెందిదో రిఫెరెన్స్ చూపిస్తుంది. ప్రతి వచనం చదవడానికి అనువుగా తర్వాతి లైన్లో ప్రారంభమవుతుంది. టిటియెస్ ఫార్మెట్ లో వచనాల సంఖ్య చూపించదు. విషయసూచికి లోని ఎ రిఫెరెన్స్ అయిన మిమ్మల్ని సరియైన చోటుకి పంపిస్తుంది. లొపల వున్న విషయసూచిక పుస్తకాల రిఫెరెన్స్ లో వుంటాయి. ప్రతి ఫార్మెట్ లలో ఉంటాయి.
ఈ బుక్ లో కనబడే నావిగేషన్ ఖచ్చితంగా చాలా మంచిది మా నమ్మకం మేమోక అధ్బుతమైన దానిని తయారు చేసాము! వచనాలన్ని మీకు ఇట్టే చూపిచేస్తుందిస ఇంకా తర్వగా వెతికి చూపించటానికి ఇది బాగా పనిచేస్తుంది.వీటితో పాటు తెలుగు బైబిల్ 1880 మరియు New Heart English Bible ఇంకా మరియు ఈ నావిగేషన్ ఈ ఈబుక్ ను ప్రత్యేకం చేసాము.
టెక్స్ట్-టూ-స్పీచ్ (TTS) సపోర్టు పరికరం నుండి పరికరానికి మారుతుందని గమనించండి. కొన్ని పరికరాలు దీనికి మద్దతు ఇవ్వవు. కొన్ని చాలా భాషలకు మద్దతు ఇస్తాయి మరియు మరికొన్ని కేవలం ఒక్క భాషకు మాత్రమే మద్దతునిస్తాయి. ఈబుక్ లో TTS కోసం ఉపయోగించిన భాష తెలుగు.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.