2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
1 °P sammeln
  • Format: ePub

About the book: తియతియ్యగ పిలిచే, సనసన్నగ సణిగే ముదుముద్దుగ మురిసే, మురిపెంగ పలికే కవ్విస్తూ కులికే, కేరింతలొలికే కలలతో పరుగే, కన్నీటిలో కరిగే బాధ కాదు బరువే, పేద ధనిక లేదే నీరు నిప్పు నావే, నింగి నేల నేనే గాలికి ఎగిరే గువ్వై నేనే, ఏరై పారే పైరై ఊగే వెన్నెల్లో ఆడే అందాల ఆటే, అందరి నోటా పాటై నేనే మౌనంతో మాట్లాడే, దిక్కుల్లో ధ్వనించే నిశ్శబ్ద హృదయం నేనే, పుటకా చావు నావే నావే కాలాన్ని ప్రశ్నించే కలమైనా, అందాన్ని పొగిడే కవితైనా ప్రేమై పరవశాన పాటైనా, మరెవరో కానే కవి హృదయం నేనే...! - హిమ బిందు దిట్టకవి About the author: పెద్దగా చరిత్ర ఏమీ లేదు. ఆమె గురించి చెప్పుకోతగ్గ మూడు మాటలు -
'మనసులోని
…mehr

Produktbeschreibung
About the book:
తియతియ్యగ పిలిచే, సనసన్నగ సణిగే ముదుముద్దుగ మురిసే, మురిపెంగ పలికే కవ్విస్తూ కులికే, కేరింతలొలికే కలలతో పరుగే, కన్నీటిలో కరిగే బాధ కాదు బరువే, పేద ధనిక లేదే నీరు నిప్పు నావే, నింగి నేల నేనే గాలికి ఎగిరే గువ్వై నేనే, ఏరై పారే పైరై ఊగే వెన్నెల్లో ఆడే అందాల ఆటే, అందరి నోటా పాటై నేనే మౌనంతో మాట్లాడే, దిక్కుల్లో ధ్వనించే నిశ్శబ్ద హృదయం నేనే, పుటకా చావు నావే నావే కాలాన్ని ప్రశ్నించే కలమైనా, అందాన్ని పొగిడే కవితైనా ప్రేమై పరవశాన పాటైనా, మరెవరో కానే కవి హృదయం నేనే...! - హిమ బిందు దిట్టకవి
About the author:
పెద్దగా చరిత్ర ఏమీ లేదు. ఆమె గురించి చెప్పుకోతగ్గ మూడు మాటలు -

'మనసులోని మాట' హిమ బిందు దిట్టకవి మొదటి రచన.
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఆమె అభిరుచులు.