Schade – dieser Artikel ist leider ausverkauft. Sobald wir wissen, ob und wann der Artikel wieder verfügbar ist, informieren wir Sie an dieser Stelle.
  • Hörbuch-Download MP3

"Vamsi is a well-known movie director. He's popular throughout Telugu-speaking states as a legendary director. He's known to the magazine reading public through his stories like 'Pasalapudi Kathalu', Diguva Godavari Kathalu' etc. Those who read his travel literature like 'Kotipalli Railumaargam', 'Godavari Prayaanam', Hampi Soundaryam', would know the skillful craft of his artistry. Those who worked with him in movies know the depth of his understanding of music. In this manner, Vamsi is generally known to many people in many ways. But only few people would know how Vamsi views society, and…mehr

Produktbeschreibung
"Vamsi is a well-known movie director. He's popular throughout Telugu-speaking states as a legendary director. He's known to the magazine reading public through his stories like 'Pasalapudi Kathalu', Diguva Godavari Kathalu' etc. Those who read his travel literature like 'Kotipalli Railumaargam', 'Godavari Prayaanam', Hampi Soundaryam', would know the skillful craft of his artistry. Those who worked with him in movies know the depth of his understanding of music. In this manner, Vamsi is generally known to many people in many ways. But only few people would know how Vamsi views society, and how he responds to human relations etc. The present collection of stories mirrors this lesser-known aspect of Vamsi. Aakupachani Gnaapakam comprising of 31 stories and 1 novella gives a total idea of who Vamsi is." "వంశీకి సినిమా దర్శకుడిగా బోలెడంత పేరు ప్రఖ్యాతులున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు. కోటిపల్లి రైలుమార్గం, గోదావరి ప్రయాణం, హంపీ సౌందర్యం వంటి యాత్రా కథలను సైతం వంశీ, కళాత్మకంగానూ ఆర్తితోనూ రాయగలడని అవి చదివిన కొద్దిమంది పాఠకులకయినా తెలుసు. ఆయనకున్న సంగీత పరిజ్ఞానం తక్కువేం కాదని సినీరంగంలో ఉన్నవారికి మాత్రమే తెలుసు...ఇంకా చాలామందికి చాలా రకాలుగా వంశీ తెలుసు. కానీ వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి,మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్ది మందికే తెలుసు. ఆ కొద్ది మందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. ఒక్కమాటలో వంశీని సమగ్రంగా దర్శించడానికి ఈ కథా సంపుటం చాలు.. ముప్ఫై ఒక్క కథలు, ఒక నవలిక - ఇది ఈ ఆకుపచ్చని జ్ఞాపకం."

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.