Caste is one aspect that pushes us back to an ancient age. How much ever the society progresses, the caste is always pulling us down. In such a scenario, how caste played a spoilsport in one's childhood is the element of interest for this story called Amalladinne Sharma gari Abbayi anu Yesobu. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu. నాగరికత సమాజం లో కూడా ఇంకా మనుషుల్ని కులం పట్టి పీడిస్తుంది. ఎన్నో ఇళ్లను గుల్ల చేసిన ఈ కులం ఎంతో మంది బాల్యాన్ని కూడా దహించి వేసింది. ఆ కుల ప్రస్తావన చెస్తూ, కులం వలన బాల్యం ఎలా నాశనం అయిపోయిందో చెప్పే కథ ఇది. ఎంతో మానసిక వేదన చెంది ఈ కథ ని రచయత వల్లూరి రాఘవరావు రాసి ఉంటారు అంటారు వంశీ. ఆమళ్లదిన్నె శర్మగారి అబ్బాయి అను ఏసోబు అనే ఈ కథ తప్పక నచ్చుతుంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.