ఈ సమాజం లో ఎన్నో కథలున్నాయి, ఎంతో మంది గళాలని వినిపించే ప్రయత్నం లో అనేక మంది తమ కథల్లో పురుషాధిక్యాన్ని చూపిస్తుంటారు. అయితే ఆడవారి కథలు, వారి గళం ప్రపంచానికి వినిపించడానికి కొంత మంది రచయతలు ఎప్పుడూ పుడుతూనే ఉంటారు. బలభద్రపాత్రుని రమణి అందులో ఒకరు. ఆనందం, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, సామర్థ్యం అంటే ఏమిటో తెలుసుకునే ఓ ఆడపిల్ల ప్రయత్నమే "అనూహ్య". ఈ నవల అనూహ్యమైన సంఘటనలతో వేగంగా సాగే కథనంతో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది అనడం లో ఎటువంటి సందేహము లేదు. అన్ని వర్గాల వారిని ఈ నవల తప్పకుండా మెప్పిస్తుంది. Many literary works in our society are male-dominant or male-centric stories. Very few writers deal with female-centric stories and female protagonists. Bhalabhadrapatruni Ramani is one such writer. Most of her stories are female-centric and deal with women's issues. Her work 'Anuhya' deals with the story of a woman who tries to find her own self, strength, and self-respect. The engaging narration in this story will keep the audience hooked till the end. A must-read for the people of every generation.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.