Past life has been a theme in many movies. But it is not explored much in the literature of current times. Writer BV Ramana Rao has penned a story with this concept and added his style of humor to it in Asatomasadgamaya. Vamsy added this story to his favorites. సాధారణంగా సినిమాల్లో నే మనం గత జన్మ కి తాలూకు కథల ని చూస్తాము. ఒక్క పట్టాను అవి సరిగా అర్ధం కాదు కూడా. కానీ అలంటి ఎలిమెంట్ ని తీసుకొని సాహిత్యం లో మంచి ప్రయాగం చేస్తూ హాస్యాన్ని కూడా జోడించి మన ముందుకు తీసుకొని వచ్చారు బీ వీ రమణ రావు. అసతోమాసద్గమయ అనే ఈ కథ పాఠకులని తప్పక అలరిస్తుంది. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుంది అంటారు వంశీ.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.