అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీ శ్రీ శ్రీ వత్ససాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయన గుర్రం పేరు పంచ కళ్యాణి. ఆ గుర్రం బాగోగులు చూసే లచ్చిగాడు కొద్దోగొప్పో అశ్వలక్షణాలు తెలిసినవాడు. మహారాజు ఒక్కరోజు స్వారీ చెయ్యకపోయినా గుర్రం హంగామా చేసేస్తుబ్ధి. ఒక రోజు మహారాజు చదరంగం ఆడుతుండగా , పంచ కళ్యాణి కట్టుతాళ్లు తెంచుకుని పరవళ్లు తొక్కేస్తుంది. లచ్చిగాడు కూడా హైరానయిపోతాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.