Everyone in this society is moving ahead with a hope that the other person will be of help in difficult times. It won't be the same all the time. There is no assurance for aged parents if their children will take care of them. In such a scenario, Mallampalli Sambasivarao wrote the story Aido Manishi where he discussed about the bonding with animals in such a scenario. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu. మనిషికి మనిషే తోడు అని నమ్ముతూ ముందుకు యెళ్తున్న ఈ నాగరిక సమాజం లో కొన్ని సార్లు ఆ మనిషే ఎదురు తిరుగుతాడు. ఏం జరుగుతుంది అర్ధం కానీ ఈ సమాజం లో మారుతున్న కాల క్రమేణా, తల్లి తండ్రులని పిల్లలు తమ దగ్గర ఉంచుకొని బాగా చూసుకుంటారు అనే రోజులు కూడా పోయాయి. ఒకరికి మరొకరు భారం అయిపోతున్న తరుణం లో మూగ జీవుల పరిస్థితి ఏంటి అనేది ఈ మల్లంపల్లి సాంబశివరావు రాసిన 'ఐదో మనిషి' కథ. ఇదీ వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.