Doctors are treated as equivalents to God. We have seen many doctors lasting in history for their enormous service to people. Dr. Subrahmanyam Gari Dawakhana is one such story that explores the services done by a great doctor. This is the real-life story of author Rajendra's father. This story has a special place in Vamsi's heart. వైద్య వృత్తి అంటే నే గౌరవప్రదమైన వృత్తి అంటారు అందరూ. ఎందరో వైద్యులు రోగులకు సేవలు చేస్తూ చిరస్ధాయి గా నిలిచిపోయిన ఘటనలు చాలా నే ఉన్నాయి. డా. సుబ్రహ్మణ్యం గారి దవాఖానా అనే కథ కూడా ఒక గొప్ప వైద్యుని గూర్చి అతను చేసిన సేవలు గూర్చి చెప్తుంది. ఈ కథ స్వయంగా ఈ కథ రాసిన రాజేంద్రగారి తండ్రిగారిది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.