జగ్గారెడ్డి మరియు వెంకమ్మకు చిన్నప్పటి నుండే స్నేహం మొదలయ్యింది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఆటలాడుకునేవాళ్లు. వాళ్లిదరు యవ్వనంలోకి వచ్చాక వెంకమ్మ తల్లి మునుపటివలె చనువుగా ప్రవర్తించకూడదని ఆంక్షలు పెడుతుంది. వారికి ఒకరిపై ఒకరికి మొహం ఏర్పడింది. ఎన్ని నిబంధనలు పెట్టినా , వాళ్ళిద్దరూ రహస్యంగా కలిసేవారు. వెంకమ్మకి తన తల్లిదండ్రులు వేరే సంభందం కాయం చెయ్యడంతో జగ్గారెడ్డి ఏమి చేస్తాడు? వాళ్లిద్దరూ ఒక్కటవుతారా? ఏం జరుగుతుందో ఈ కథలో వినండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.