2,99 €
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
1 °P sammeln
2,99 €
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
1 °P sammeln
Als Download kaufen
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
1 °P sammeln
Jetzt verschenken
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
1 °P sammeln
  • Hörbuch-Download MP3

జానకి విముక్తి -1 (నవల) - రంగనాయకమ్మ తెలుగు సాహితీ ప్రపంచం లో రంగనాయకమ్మ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పచ్చు. ఆవిడ రాసిన కథలు, కథనాలు, సంకలనాలు, అన్నిటిలో స్త్రీ వాదం ఎక్కువ కనిపించడం తో పాటు, కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా కేంద్ర బిందువు కావడం విశేషం. ఇక 'జానకి విముక్తి' లో, పేరుకి తగ్గట్టుగా నే జానకి అనే మహిళ తనని హింసిస్తున్న భర్త చెర నుండి ఎలా బయటకు రావాలి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కథ చివరికి వచ్చేసరికి జానకి మళ్ళీ కొత్తగా పుట్టిందా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం. ఇందులోని మొదటి భాగం 1977 లో వచ్చింది. మొదటి భాగం లో పాత్రల పరిచయం, జానకి ఎదుర్కొంటున్న…mehr

  • Format: mp3
  • Größe: 96MB
  • FamilySharing(5)
Produktbeschreibung
జానకి విముక్తి -1 (నవల) - రంగనాయకమ్మ తెలుగు సాహితీ ప్రపంచం లో రంగనాయకమ్మ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పచ్చు. ఆవిడ రాసిన కథలు, కథనాలు, సంకలనాలు, అన్నిటిలో స్త్రీ వాదం ఎక్కువ కనిపించడం తో పాటు, కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా కేంద్ర బిందువు కావడం విశేషం. ఇక 'జానకి విముక్తి' లో, పేరుకి తగ్గట్టుగా నే జానకి అనే మహిళ తనని హింసిస్తున్న భర్త చెర నుండి ఎలా బయటకు రావాలి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కథ చివరికి వచ్చేసరికి జానకి మళ్ళీ కొత్తగా పుట్టిందా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం. ఇందులోని మొదటి భాగం 1977 లో వచ్చింది. మొదటి భాగం లో పాత్రల పరిచయం, జానకి ఎదుర్కొంటున్న సమస్యలు మనకి తెలియజేసారు రచయిత్రి. Ranganayakamma takes a special place in Telugu literature. The stories she wrote always remain memorable in the history of Telugu literature. In all her stories, she ensures to throw light into the perspective of females. When it comes to Janaki Vimukthi, the story released in 3 parts. The first part came out in 1977. In the first part of this story, Ranganayakamma introduces the character Janaki and her husband Venkat Rao. Venkat Rao troubles Janaki and she finds ways to come out of his clutches. The story has multiple interesting elements that everyone should definitely read.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.