Only if we go along with the changing times do we realize the idea of value in society. In the current times, the people are running so fast with the time that they don't have time for themselves and by the time they realize it, they are no more. Kalam x Vegam = Dooram is a story on the same. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu. కాలానికి అనుగుణం గా మనం నడుచుకుంటూ పోతే నే ఈ సమాజం లో మనకి విలువ అనేది ఒక అభిప్రాయం. అయితే కాలం తో పరుగులు పెడుతూ మన గురించి మన వారి గురించి ఎంత ముందుకు వెళ్లినా ఎదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు ని గమనించే లోపు మనమే కాలం చేయాల్సిన స్థితి దావూరించవచ్చు. ఈ అంశాన్ని చక్కగా వర్ణించారు దొడ్డిగల్లు నారాయణరావు. కాలంxవేగం = దూరం అనే ఈ కథ ఒక గొప్ప ఫీలింగ్ ని ఇస్తుంది అంటారు వంశీ.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.