1934 సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవైరెండో తేదీన ఆంధ్రపత్రికలో వరుడు కావేలెను కావలెను అనే ప్రకటన ఉంది. ప్రకటనలో కొల్లాయపేట జమీందారు ఎం. ఎల్ .సి. గారి ఏకైక పుత్రిక శ్రీమతి నాగరత్నమ్మగారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించున్నారని తెలిపారు. శ్రీమతి నాగరత్నమ్మ గారి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు. వరుడు ఏ శాఖవాడైనా పర్లేదు కానీ బ్రాహ్మణుడై ఉండాని తెలిపారు. వరుడు రెండో పెళ్లివాడైనా కూడా ఇబ్బంది లేదు. కొల్లాయపేట రాజపుత్రి వివాహం ఎవరితో, ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.