Pattabhiram is popular for many self-help books. From inspiring the readers to filling confidence in them, he has penned books on a wide range of topics that will contribute to the all-round development of a person. In this 'Mate Mantramu', Pattabhiram explains how we can conquer the world with the way we speak. It is always important to know what to speak, when to speak, and where to speak. Pattabhiram offers help to the audience in this aspect. పలుకే బంగారం అంటారు. మాటే మంత్రం అంటారు. ఒక మాట జారితే దానిని వెనక్కి తీసుకోలేము. ఒకళ్ళని ఒప్పించాలన్నా మాటే, ఒకళ్ళని నొప్పించాలన్నా మాటే, ఒకళ్ళని మెప్పించాలన్నా కూడా మాటే. అటువంటి మాట ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో చెప్తూ, ప్రపంచాన్ని కూడా మాట తో జయించవచ్చు అనే విషయాన్ని పట్టాభిరామ్ ఈ 'మాటే మంత్రం' పుస్తకం లో విశదీకరించారు. పట్టాభిరామ్ దృష్టి లో మాట ఈ 21 వ శతాబ్దం లో అత్యంత శక్తివంతమైన ఆయుధం
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.