1937లో లాహోరులో పుట్టిన డా.నరేంద్ర మోహన్ గారు ప్రతిభా సంపన్నులు, భావుకుడు, మేధావి. మంటో అనే కలం ఒక 'కల్పవృక్షం'. ఈ కల్పవృక్ష బీజాన్ని వారు వివిధ దృష్టి కొనాలతో పరిశీలించారు. 'అక్షరాగ్ని' మంటో మనస్సులోని ఏడు పొరలను వారి రచనలను లోతుగా పరిశీలించి ఆయన వ్యక్తిత్వాన్ని కృతిత్వాన్ని పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం చేసారు. మంటో యొక్క శ్రమ సౌందర్యం ఈ జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. సాదత్ సాహిత్య సాగరాన్ని ఒక కుండలో నింపడం సాధ్యపడుతుందా? పుస్తకం చదవండి. మీరే నిర్ణయించండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.