Human Relations are often complicated. They are not just tied with money but also emotions. Match Fixing is an apt title to tell a story of this kind, according to Vamsy. KV Narendra is the author who has come up with a brilliant take on Human Relations. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. మానవ సంబంధాలు అనేవి ఆర్ధికమైనవే తప్ప హార్ధికమైనవి కాదు అనే విషయాన్ని ఆవిష్కరించే కథ ఈ మ్యాచ్ ఫిక్సింగ్. మన సంబంధాల పై, ఒక చక్కని కోణం లో విశ్లేషించి మనోరంజకం గా మలచబడ్డ ఒక కుటుంబం కథ ఈ 'మ్యాచ్ ఫిక్సింగ్.' కె వీ నరేందర్ రాసిన ఈ కథ లో సహజత్వం ఉండటం వంశీ కి ఎంతగానో నచ్చిన అంశం. ఇది కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో చోటు చేసుకుంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.