గత దశాబ్ద కాలంలో "నేను - చీకటి" తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనం. చాలా సామాన్యమైన మధ్యతరగతి 'మేధావి అనార్కిస్ట్' అంతరంగ కథనం ఈ నేనూ - చీకటి. ఈ కథను చెప్పే వ్యక్తి, స్నేహితుని ద్వారా గౌరీమనోహరి (జానకి) అనే వేశ్య పరిచయంలోకి వెళతాడు. ఆమెలోని గొప్ప హృదయ సంస్కారాన్ని గ్రహించి, ఆమె తనకి తోడుగా ఉండాలని ఆత్రంగా కోరుకుంటాడు. ఈ నవలలోని పాత్రలు వ్యాఖ్యాత పాత్రకు ధీటుగా నిలబడి, జీవితపు విలువలను తెలియజేసింది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.