The stories with rural backdrops are always refreshing. They are beautiful in their own ways. The blacks and whites of such stories are projected beautifully. One such story is the current one, by Upadhyayula Gowri Shankara Rao. Vamsy added this story to his favorites. పెళ్ళటూర్లలోని కథలు ఎప్పటికప్పుడు అద్భుతంగా అందం గా ఉంటాయి. ఈ కథల్లో ని సారం అర్ధం చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ సంతోషమే. అలాంటి కథే ఈ పగటి వేషం. వంశీ ప్రకారం ఈ కథ లో తెలుపు ఉంది, నలుపు ఉంది. తెలుపు నలుపుల సమ్మేళనమే ఈ పగటి వేషం. ఈ కథ రాసిన వారు ఉపాధ్యాయుల గౌరీ శంకరరావు. వంశీ కి నచ్చిన కథల్లో ఇదీ ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.