జాతికి అనుగుణమైన విద్య నేర్చిన బాలిక నిజంగా స్త్రీ... రత్నం అవుతుంది. మన పూర్వులు స్త్రీని పశువుగా తయారుచేసే సన్నివేశాలు కల్పించారు. అయితే వారు... స్త్రీ పశువైపోతే, ఆ స్త్రీల చేతుల్లో పెరిగే మొగపిల్లలు కూడా పశువులయిపోతారని గ్రహించలేకపోయారు.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.