లక్ష్మీనారాయణకు ఐదుగురు కూతుళ్ళ తర్వాత పుట్టిన కుమారుడికి తన తండ్రి పేరు పుల్లయ్య అని పెట్టాడు. కానీ ఆయన భార్యకి, కూతుళ్ళకి ఆ పేరు నచ్చక రాజగోపాలం అని పేరు పెడతారు. పుల్లయ్యకి చిన్నప్పటి నుంచే పోలీసు ఉద్యోగం చెయ్యాలని తల్లిదండ్రులు ప్రోత్సహించేవాళ్ళు. ఇంతకీ పుల్లయ్య పొలిసు అవుతాడా ? లేదా ? మీరే వినండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.