బంగారమ్మ పదకొండు సంవత్సరాల వయస్సు గల పిల్ల. పెండ్లిఈడే కానీ పెండ్లి చెయ్యడానికి పూనుకునేవారు లేరు. తన తండ్రి వేంకటశాస్త్రి ముప్పైఐదవ ఏట కాలగతి పొందాడు. తల్లి కాంతమ్మకు స్వయంగా వ్యవహారాల్ని నిర్వహించేంత సాహసం లేదు. వేంకటశాస్త్రి మేనల్లుడు పేరుభట్టుకి బంగారమ్మ అంటే చాలా ఇష్టం. బంగారమ్మకి పెళ్లి వయస్సు రాగానే, తాను పెళ్లి చేసుకుంటానని కాంతమ్మని అడుగుతాడు. కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. తర్వాత ఏమి జరిగిందో మీరే వినండి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.