The nightmare of Meher has turned into an interesting story. The writer has given words to a bad dream that he got one night. The love angle in the story is unique and different. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. రచయిత మెహర్ కి ఒక నాడు వచ్చిన పీడ కల కి అక్షర రూపం ఇవ్వగా తయారయిన కథ ఈ 'రంగు వెలిసిన రాజు గారి మేడ.' మెహర్ ఈ కథ కి ఒక కొత్త కోణాన్ని జోడించారు. ప్రేమ ని మరియు ప్రేమలో ఉండే ఆదుర్దా ని మంచి పాత్రల ద్వారా చిత్రీకరించి నెలకొల్పారు ఈ కథని. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా చోటు సంపాదించుకుంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.