రావులయ్య చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. రావులయ్యకి భూతృష్ణ ఎక్కువైంది . రాయవరమున షరతాఖరైన భూములన్నీ అతడే పుచ్చుకున్నాడు. పది సంవత్సరాలు గడిచాక, రావులయ్యకు వయస్సు పెరిగింది, సంపత్తు పెరిగింది, యశస్సు పెరిగింది. సర్కారు రాకపోకలు కూడా పెరిగాయి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.