కాటన్న, సోమాలూ... పేర్రెడ్డి దగ్గర పనిచేస్తుంటారు . వేరు వేరు కులాలైన వారిద్దరూ ప్రేమలో ఉంటారు. పేర్రెడ్డి భార్య రంగమ్మ, వాళ్లకి పెళ్లి చెయ్యడానికి ఎలా సహాయం చేసిందో ఈ కథలో తెలుసుకోవచ్చు.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.