మరిది, తోడికోడలు అసమర్ధతను గురించి భర్త సోమయాజులుతో నిష్టూరపోతూంటుంది చెల్లమ్మ. అన్నీ విని సోమయాజులు తల ఊపి ఊరుకుంటాడు. భర్త నిర్లక్ష్యాభావం చెల్లమ్మ హృదయాన్ని కలచి వేస్తుంది. మరిది మరియు తోడికోడలు వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని, వాళ్ళకి బాధ్యత లేదని ... ఇకనుంచి వంటలు వేరు , ఖర్చులు వేరని కచ్చితంగా చెప్పేస్తుంది. తర్వాత ఏమి జరిగిందో విందాం.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.