సీనియర్ జర్నలిస్ట్ ఎం వీ ఆర్ శాస్త్రి ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఆయన చేసిన అనేక రచనలు ముఖ్యంగా చారిత్రిక రాజకీయ అంశాల పైనే ఉన్నాయి. భారత దేశ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితం పైన కూడా ఆయన ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన ఘట్టాలు, వాటిలో బోస్ పాత్ర, ప్రభావాలపై విఖ్యాత రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి విలక్షణ విశ్లేషణ చేసారు. అందులో భాగంగా నేతాజీ దేశంనుంచి తప్పించుకు పోయిన ఎడ్వెంచర్ ను చిత్రించిన తొలి అధ్యాయం 'ది గ్రేట్ ఎస్కేప్'. ఆయన ఎలా దేశం నుంచి తప్పించుకుపోయారనే అంశాన్ని కళ్ళకి కట్టినట్టు ఇంటరెస్టింగ్ గా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. Senior journalist and writer MVR Sastry met the readers with many works surrounding the Indian freedom struggle. He also wrote books on the life history of several Freedom Fighters including Bhagat Singh and Subhash Chandra Bose. The Great Escape is a part of his book Subhash Chandra Bose, where Sastry explained how Netaji escaped from the country. The entire episode has been narrated in a thrilling manner.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.