వెంకీ సోదెమ్మ మరియు గోపాలయ్య దంపతులకు నరసమ్మ ఒక్కటే కూతురు. బడిలో నాలుగవ తరగతి చదివింది. చమనఛాయే అయినా కూడా రూపవతి. వాళ్ళు కూతురికి ఎలాంటి లోపమూ చెయ్యలేదు. వాళ్ల ప్రయత్నానికి తగినట్లే బుద్ధిమంతురాలు అయ్యింది. నరసమ్మకు పెళ్లీడుకు వచ్చాక తనకి పెళ్లి చేయడానికి తల్లితండ్రులు పడ్డ తిప్పలేమిటో ఈ కథలో తెలుస్తుంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.