Adipadina Illu: Childhood is evergreen, according to Vamsy. The way we grow up shapes us into who we are today. We all have a connection with a house that we grew up in. All of a sudden, the memories with the house we build in our childhood might not be the same and in such a scenario, the struggle within is beyond explanation. Writer Kuppili Padma brings out such emotions in the story and Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' ఆడిపాడిన ఇల్లు: చిన్నతనం వసంతం లాంటిది అంటారు వంశీ. చిన్నప్పుడు మనం పోగేసుకున్న జ్ఞాపకాలు మనకి పెద్దయ్యాక స్నేహాలు గా తయారవుతాయి. మనం చిన్నప్పుడు కలియ తిరిగిన ఇల్లు ఆ ఇంటి తో జ్ఞాపకాలు అమూల్యమైనవి. ఒక్కో సారి ఆ ఇల్లు విడిచి వేరే చోటకి వెళ్ళి చాలా ఏళ్ళకి తిరిగి ఆ ఇంటికి వెళ్తే, ఆ ఇల్లు అదే స్థితి లో లేకపోతే, ఆ జ్ఞాపకాలన్నీ మన కళ్ళ ముందే తచ్చాడతాయి. స్త్రీవాద రచయిత్రి కుప్పిలి పద్మ రాసిన ఈ 'ఆడిపాడిన ఇల్లు' కథ సహజత్వానికి దగ్గరగా ఉంది అంటారు వంశీ.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.