Akkadirallu akalitho unnayi-The luxurious bungalow on the shore of the Supthapadi river is now deserted. No one dares to go there and the saying is that those who stay there will not come out normal. There are a lot of horror stories linked to this bungalow. When the narrator went there for a brief stay, what did he experience is what Ravindranath Tagore has penned in the story and Vamsy translated it to Telugu. అక్కడి రాళ్ళూ ఆకలితో ఉన్నాయి' సుప్తపది నది ఒడ్డున రెండవ షా మహమ్మద్ కట్టించిన విలాస భవనం నిర్జనమైన ఒక భూత్ బంగ్లా గా తయారయింది. అక్కడ బస చేసిన వాళ్ళెవరూ క్షేమంగా తిరిగి రాలేదు. అలా అక్కడే పిచ్చోడయిపోయి తచ్చాడుతున్న వారు లేకపోలేదు. అటువంటి బంగ్లా లోకెళ్ళిన మన కథకుడు ఏం అనుభూతి పొందాడు, ఏం అనుభవించాడు, తిరిగి క్షేమంగా బయటకొచ్చాడా లేదా అనే కథ ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాయగా వంశీ గారు తన స్వేచ్చానువాదం తో మన ముందుకు తీసుకొని వచ్చారు
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.