అమ్మమ్మ చదువు ఎంత డబ్బు ఉండి ఏం లాభం? 62 ఏళ్ళ వయసులో డబ్బుండి, అస్వతంత్రం గా, నిస్సహాయతగా ఉంటూ నచ్చిన పుస్తకం కూడా చదువుకోలేకపుతున్నా అనే బాధ లో నిరాశ కి గురవ్వకుండా తన మనుమరాలికి గురువుగా మారి పాఠాలు నేర్పాల్సిన వయసులో అదే మనుమరాలికి విద్యార్థిని గా మారిన ఒక 'అమ్మమ్మ చదువు' కథ ని సుధా మూర్తి గారు రాస్తే, దానిని స్ఫూర్తిదాయకం గా వంశీ గారు మనకు అందించారు. Ammamma chaduvu - Money can not buy anything and it especially can't buy you the freedom you want is something that this story teaches us. A 62-year-old woman realizes that how much ever money she has, is not helping her read her favourite novel. At that age, she decides to learn how to read from her 12-year-old granddaughter. Vamsy has liked the inspiring message included in the story, penned by Sudha Murthy.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.