There is a saying that a woman is always an enemy of another woman. Even today, it stands true for a wide range of situations. With times changing, the women are always becoming a conflict for another woman. Mahitha, by Samanya, tells the same. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. ఒక స్త్రీ కి మరొక స్త్రీ ఎప్పుడూ శత్రువే అనే విషయం కొత్తేమీ కాదు. అయితే ఇవాళ్టి రోజున కూడా ఈ విషయం లో అత్యంత ప్రామాణికం గా ఉంది, మహిళలు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణం లో మహిళ కి మహిళా శత్రువుగా మారడం గల ఆంతర్యం గురించిన మహిత అనే ఈ కథ ని సామాన్య రాసారు. మంచి సందేశం తో కూడిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.