Danimma Pandu People like some things and dislike some things. But, there may not always be a reason why a person hates something. At times, people develop a deep hatred for some things which are beyond explanation. There could be interesting stories behind them. Danimmapandu is one story that explores the hatred of a person towards it. Vamsy liked how the author connected the story to real life. దానిమ్మ పండు ఇష్టాయిష్టాల మధ్య బేరీజు వేయడం కష్టం. మనిషికి కొన్ని ఎందుకు నచ్చుతాయో కొన్నిఎందుకు నచ్చవో చెప్పలేము. అనేక మైన విషయాలని మనం అసహ్యించుకుంటాము. కొన్నిటికి బలమైనకారణాలు ఉండొచ్చు, కొన్నిటి వెనుక పెద్ద కథలే ఉండొచ్చు. ఈ అంశాన్ని బరువైన భావోద్వేగం తో దుత్తదుర్గాప్రసాద్ చెప్పిన తీరు చాలా గొప్పది. దానిమ్మ పండు అంటే అసహ్యించుకునే ఒక మిత్రుడి కథని నిజజీవితానికి కూడా చక్కగా అన్వయించారు రచయిత. అందుకే వంశీ కి నచ్చింది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.