Devuda Rakshinchu naa desanni! Superstition is still a prevalent issue in many rural areas. Lack of proper education and awareness is an important reason. The writer took it as a story element and came up with an interesting and emotional story with Ramireddy as a key character. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' దేవుడా! రక్షించు నా దేశాన్ని ! మనిషి ప్రాణాల కన్నా అంధ విశ్వాసాల మీదే కొంత మందికి మమకారంఎక్కువ. నిజం గా అంధ విశ్వాసం తో మనిషి మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అలంటి అంధ విశ్వాసం ఒక కథావస్తువుగా చేసుకొని రామిరెడ్డి అనే పాత్ర ని తీర్చిదిద్ది కథని అల్లారు డా. పైడిపాల. గోదావరి జిల్లాల్లో వ్యవసాయవాతావరణం లో హేతువాద కోణం లో సాగే ఈ కథ వంశీ గారికి ప్రియమైనది. అందుకే ఈ సంకలనం లో చోటుచేసుకుంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.