Divangathudu: Life or death doesn't matter for Shankar Rao. He is alive but dead and at the same time dead but also alive. An interesting scenario picked up by writer Sri Raj fascinated Vamsy and he added this story Divangathudu to his favorites. దివంగతుడు: శంకర్రావు బతికి చచ్చాడు, చచ్చి బతికాడు. బతికి చావడం, చచ్చి బతకడం అరుదు. అది ఎవరిజీవితాల్లో జరగదు. కానీ రచయత శ్రీ రాజ్ మాత్రం ఆ రెంటి మధ్య ఉన్న నాటకీయత ని ఒక చక్కని కథ ద్వారామన ముందుకు తెచ్చారు. 'దివంగతుడు' ద్వారా చావు బతుకుల తారతమ్యాలని చేదు నిజాలని మనకిరచయిత పరిచయం చేయగా వంశీ తన సంకలనం లో కి చేర్చారు.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.