Manasukun Marovaipu: Beggars are not much explored in the literature space and most people do not know their lives. In this story, the writer adds a humanitarian angle by throwing a perspective at the lifestyle of beggars. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' మనసుకు మరోవైపు: యాచకులంటే సమాజానికి ఎప్పుడూ ఒక చిన్నచూపే. కానీ వారి బతుకుల్లో కూడా ఎన్నోగమ్మత్తులు ఉంటాయి. వాళ్లలోనూ బేధాలుంటాయి, అక్కడా మోసాలుంటాయి. వారి బతుకులని ఇతివృత్తముగా చేసుకొని, రచయిత రాజా రామ్ మోహన్ రావు, వారి జీవితాలని నిశితంగా పరిశీలించి ఒకమానవతా స్పర్శ ని జోడించారు. అందుకే ఇది 'మనసుకు మరోవైపు' అయింది. వంశీ కి నచ్చిన కథలసంకలనం లో ఇది కూడా ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.