Nalla Suseela Nalla Suseela is the story penned by Vamshi himself. This is one story that Vamshi has liked in his own writings. The story tells about life. One must experience it only by reading. నల్ల సుశీల.. ఇది వంశీ రాసిన కథ. "ఇది నాకు నచ్చిన నా మొట్ట మొదటి కథ" అంటారు ఆయన. కొందరిజీవితాలు చూస్తే బహు చిత్రంగా ఉంటాయి. ఎన్నో ఆశలు, ఆశయాలు, కొంత అమాయకత్వం.. ఇవన్నీకలగలిపితే ఒకరి వ్యక్తిత్వం. నల్ల సుశీల అనే పేరు తో ఆవిడ జీవితాన్ని ఈ కథలో ఆవిష్కరింపజేసే ప్రయత్నంచేసారు వంశీ.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.