Vaitharani Kevala: Birth and Death are inevitable and no one has control over it. In the current times, life after death has become a struggle too. The way how a few people exploit the family of the deceased person to perform the final rites is worse than the cruelty in Hell, says the writer in this story. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' వైతరణీ కేవల: పుట్టుక ఒక యుద్ధం అయితే ఈ సమాజం లో చావు కూడా ఇంకో యుద్ధం వంటిదే. మనచుట్టూనే చనిపోయిన వారి కుటుంబాలు అంతిమ యాత్ర చేయడానికి పడే కష్టాలని ఎన్నో వింటాము. మనిషిని పంపించాలన్నా ఎన్నో పేచీలు. అటువంటి అంతిమ యాత్ర చుట్టూ జరిగే కొన్ని ఘోరాలని వైతరణీఒడ్డు న మనకి ఎదురవుతాయి అనే ఘోరాల కన్నా గొప్పగా పోలుస్తూ పతంజలిశాస్తి చేసిన ప్రయత్నమే ఈ'వైతరణీ కేవల' కథ. ఇది వంశీ కి నచ్చిన కథ సంకలనం లో ఒకటి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.