Velugu Needalu is Indraganti Hanumachastri's interesting book that has got interesting elements to it. There is a great message in this story that everyone will fall for. The relationship between the main characters is a highlight. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తన వెలుగు నీడలు కథ ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని తెలియజేసారు. ఈ కథ లో మంచి భావుకత, అదే విధంగా ఒక గొప్ప కథ దాగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథ లో ప్రధాన పాత్రల మధ్య అనుబంధం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి. వంశీ ప్రకారం ఈ కథ తన సంకలనం లో ఒక తరళ రత్నం.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.