2,99 €
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
1 °P sammeln
2,99 €
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
1 °P sammeln
Als Download kaufen
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
1 °P sammeln
Jetzt verschenken
2,99 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
1 °P sammeln
  • Hörbuch-Download MP3

"విముక్త" టైటిల్ చూడగానే ఎక్కడో ఒక మహిళా కోణంలో రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కథల్లో పాత్రలన్నీ కొత్తవి కాదు. సీత, అహల్య, శూర్పనఖ ఇలా అంతా మనకు తెలిసిన పాత్రలే. అయితే ఇక్కడ మాత్రం ఈ పాత్రలన్నీ ఒక కొత్త కోణంలో కనిపిస్తాయి. ఆత్మాభిమాన ప్రకటణతో పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడతాయి. ఇవన్నీ మూల గ్రంథాలలోని స్త్రీ పాత్రల స్వభావాన్ని వ్యతిరేకించినట్టుగా అనిపించినా.. లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం మాత్రం ఒక్కటే స్త్రీ ని అణచి ఉంచటాని ఉధాహరణగా రాసిన పురాణ పాత్రలని గర్వంగా తలేత్తుకునే స్వాభిమానం ఉన్న పాత్రలుగా మార్చారు రచయిత్రి ఓల్గా... పుస్తకం చదివాక ఇలాంటి రచనలు చాలా అవసరం…mehr

  • Format: mp3
  • Größe: 92MB
  • FamilySharing(5)
Produktbeschreibung
"విముక్త" టైటిల్ చూడగానే ఎక్కడో ఒక మహిళా కోణంలో రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కథల్లో పాత్రలన్నీ కొత్తవి కాదు. సీత, అహల్య, శూర్పనఖ ఇలా అంతా మనకు తెలిసిన పాత్రలే. అయితే ఇక్కడ మాత్రం ఈ పాత్రలన్నీ ఒక కొత్త కోణంలో కనిపిస్తాయి. ఆత్మాభిమాన ప్రకటణతో పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడతాయి. ఇవన్నీ మూల గ్రంథాలలోని స్త్రీ పాత్రల స్వభావాన్ని వ్యతిరేకించినట్టుగా అనిపించినా.. లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం మాత్రం ఒక్కటే స్త్రీ ని అణచి ఉంచటాని ఉధాహరణగా రాసిన పురాణ పాత్రలని గర్వంగా తలేత్తుకునే స్వాభిమానం ఉన్న పాత్రలుగా మార్చారు రచయిత్రి ఓల్గా... పుస్తకం చదివాక ఇలాంటి రచనలు చాలా అవసరం అనిపించక మానదు. ఈ పుస్తకానికి గాత్రం రచయిత్రి ఓల్గా గారే ఇచ్చారు. Valmiki's Ramayana is the story of Rama's exile and return to Ayodhya, a triumphant king who will always do right by his subjects. In Volga's retelling, it is Sita who, after being abandoned by Purushottam Rama, embarks on an arduous journey to self-realization. Along the way, she meets extraordinary women who have broken free from all that held them back: Husbands, sons, and their notions of desire, beauty, and chastity. The minor women characters of the epic as we know it – Surpanakha, Renuka, Urmila, and Ahalya – steer Sita towards an unexpected resolution. Meanwhile, Rama too must reconsider and weigh out his roles as the king of Ayodhya and as a man deeply in love with his wife. A powerful subversion of India's most popular tale of morality, choice, and sacrifice, The Liberation of Sita opens up new spaces within the old discourse, enabling women to review their lives and experiences afresh. This is Volga at her feminist best.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.