6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
6,49 €
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
Als Download kaufen
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar
payback
3 °P sammeln
Jetzt verschenken
6,49 €
inkl. MwSt.
Sofort per Download lieferbar

Alle Infos zum verschenken
payback
3 °P sammeln
  • Hörbuch-Download MP3

సిద్దార్థుడు అనే రాకుమారుడు ఇల్లు విడిచి తపస్సుకోసం బయలు దేరాడు. బుద్దుడుగా మారాడు. బ్రాహ్మణీయ సమాజం చేస్తున్న యాగాలు యఙ్ఞాలను నిరసించి. అహింసా యుతమైన మార్గాన్ని బోధించాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే సిద్దార్థుడు ఇల్లువదిలేనాటికి ఇంట్లో నిద్రపోతున్న ఆయన భార్య యశోధర ఏమైంది? ఆమె ఆ తర్వాత ఎలా జీవించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ రచన. బుద్దుని అడుగులు ఙ్ఞానాన్వేషణ వైపు పడటానికి యశోధర సహాకరం కూడా ఉన్నది. గౌతమ బుద్దుని నిర్వాణం తర్వాత యషోధర కూడా బౌద్దం స్వీకరించింది. ఆమె మరణం వరకూ ధ్యానంలోనూ, అవసరం ఉన్నవాళ్లకి సేవలు చేయటంలోనూ గడిపింది.గౌతమ బుద్దుడి లాగానే హేతువాద ఆలోచనలూ, మూఢాచారాలకు ఎదురు తిరిగే…mehr

  • Format: mp3
  • Größe: 170MB
  • FamilySharing(5)
Produktbeschreibung
సిద్దార్థుడు అనే రాకుమారుడు ఇల్లు విడిచి తపస్సుకోసం బయలు దేరాడు. బుద్దుడుగా మారాడు. బ్రాహ్మణీయ సమాజం చేస్తున్న యాగాలు యఙ్ఞాలను నిరసించి. అహింసా యుతమైన మార్గాన్ని బోధించాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే సిద్దార్థుడు ఇల్లువదిలేనాటికి ఇంట్లో నిద్రపోతున్న ఆయన భార్య యశోధర ఏమైంది? ఆమె ఆ తర్వాత ఎలా జీవించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ రచన. బుద్దుని అడుగులు ఙ్ఞానాన్వేషణ వైపు పడటానికి యశోధర సహాకరం కూడా ఉన్నది. గౌతమ బుద్దుని నిర్వాణం తర్వాత యషోధర కూడా బౌద్దం స్వీకరించింది. ఆమె మరణం వరకూ ధ్యానంలోనూ, అవసరం ఉన్నవాళ్లకి సేవలు చేయటంలోనూ గడిపింది.గౌతమ బుద్దుడి లాగానే హేతువాద ఆలోచనలూ, మూఢాచారాలకు ఎదురు తిరిగే తత్వం ఉన్న యశోధర జీవితమే ఈ కథ. యశోధర గురించి చరిత్రలో పెద్దగా సమాచారం లేదు అయితే ఓల్గా గారె"ఇది కాల్పనిక నవలే, కానీ, ఈ నా కల్పనకు కొన్ని ఆధారాలున్నాయి." అని చెప్పారు. ఈ పుస్తకానికి గాత్రం రచయిత్రి ఓల్గా గారే ఇచ్చారు. The story of Siddhartha, the future Gautama Buddha, leaving the palace to start his spiritual journey and attain enlightenment has been told innumerable times over the centuries. And yet, have we never wondered why his young wife, Yashodhara, still recovering from the birth of their son nine days ago, sleeps soundly as her husband, the over-protected prince departs, leaving behind his family and wealth and kingdom?In Yashodhara, the gaps of history are imagined with fullness and fierceness: Who was the young girl and what shaped her worldview? When she married Siddhartha at the age of sixteen, did she know her conjugal life would soon change drastically? The Yashodhara we meet in Volga's feminist novel is quick-witted, compassionate and wants to pave a way for women to partake in spiritual learning as equals of men.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.