సోషల్ వర్క్ లో పి.జి. చేసి కొన్ని ఎన్.జి.ఒ.ల్లో, కార్పొరేట్లలో పని చేసిన రచయిత కథలు, కవితలు , కొన్ని ఇంటర్వ్యూలు, పుస్తక పరిచయాలు, కాలమ్స్ తో పాటు చిన్న వయసులోనే ఎవరెస్టు అధిరోహించిన పూర్ణ మాలావత్ ప్రస్ధానాన్ని నవలగా ఇంగ్లిష్ లో రాసారు.గీత దాటకుండా జీవితాన్ని చక్కదిద్దుకొమ్మని సూచిస్తారు విజ్ఞలు. అసలు గీత గీసేందేవరో, దేనికోసమో తెలియకుండా బరిలోకి దిగడమెందుకో అని రచయిత మనసు విసుక్కుంటుంది. ఒకవేళ గీతలోనే ఆడాలి అంటే మన గీత మనమే గీసుకోవాలి, దాని కోసం బరిదాటాలి. ఆ దిశగా చేసిన ప్రయత్నమే ఈ కథ
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.